నేను చెప్పింది నీకు అయ్యింది ఆర్ధం.
నేను చెప్పే దాక ఆగి నువ్వు కాలని చేస్తున్నావు వ్యర్ధం..
అయిన ఎందుకు మన ఇద్దరి మద్య యుద్ధం ..
మన ఇద్దరం సందికి వద్దం ..
అవ్వుతావ నాలో సగభాగం ..
ఇదే నేను చెప్పాలి అనుకున్న భావం.
ఆ తరవాత నీ ఇష్టం ..
ఆ తరవాత ఏమి అయిన నా మనస్సు పడుతుంది కష్టం.
Posted by
ఎగిసిపడే కెరటం
on Friday, February 4, 2011
/
Comments: (0)
కృష్ణ వంశి తీసాడు రాఖి..
పిల్లలకు బయం చంద్రముఖి.
తెలుగు సీమ నాయకి ఎంకి..
ఔరా ఔరా అన్నాడు మన వెంకి..
ఒరేయ్ పిచ్చి రాతల పెంకి..
ఎన్ని సార్లు చెప్పిన బుద్దిలేని donkey..
Posted by
ఎగిసిపడే కెరటం
/
Comments: (0)
సూర్యోదయం కి కావాలి తూర్పు..
స్త్రీ కావాలి ఓర్పు..
బాధలో ఉన్నవాడికి కావాలి ఓదార్పు..
నా రాతలు కవిత ఎలా రాయాలో నేర్పు..
నువ్వు కవిత్వానికి పట్టిన తుప్పు..
తియ్యాలని ఉంది నా చెప్పు
Posted by
ఎగిసిపడే కెరటం
/
Comments: (0)
అనుమానం వస్తే వేస్తాం అభియోగం..
అనుగ్రహం కోసం చేస్తాం యాగం.
నాగార్జున కొత్త సినిమా గగనం.
ntr ఎప్పుడు పెట్టుకున్తదో పెళ్ళికి లగ్నం..
చేస్తాను నీ చేత్తరాతలను మంటలో భగ్నం..
మా చేతిలో దెబ్బలు నీ తధ్యం
Posted by
ఎగిసిపడే కెరటం
/
Comments: (0)
పెళ్ళిలో జరిగేది కన్యదార.
ప్రభుదేవకి ఇష్టం నయనతార..
భూమిలో పెడతారు మందుపాతర..
నాకు ఇష్టం అయిన చిత్రం సితార..
కవిత్వం అంటే ఇదేనా రా?
అర్ధంలేని పదాలతో మమ్మల్ని చంపకురా!
Posted by
ఎగిసిపడే కెరటం
on Thursday, February 3, 2011
/
Comments: (0)
కింద కూర్చోవడానికి ఉపయోగం చాప.
మిద కూర్చోడానికి ఉపయోగం సోఫా.
Football కప్ పేరు ఫిఫా..
నీకు కవితలు చెప్పడానికి నా పనులు అని ఆప...
నీకు బలుప?
నువ్వుకవితకి పట్టిన కలుపా!
Posted by
ఎగిసిపడే కెరటం
/
Comments: (0)
ఆవేశాపడితే వచ్చేది ఆయాసం..
ఆనందంలో వచ్చేది సంతోషం.
ఓపిక లేనప్పుడు వచెది నీరసం..
అప్పుడు తీసుకోవాలి నిమ్మ రసం.
నీ కవితలకు ప్రాస అనవసరం..
ఇక్కడ నుండి వెళ్ళిపోవడం మాకు అవసరం.