కృష్ణ వంశి తీసాడు రాఖి..
పిల్లలకు బయం చంద్రముఖి.
తెలుగు సీమ నాయకి ఎంకి..
ఔరా ఔరా అన్నాడు మన వెంకి..
ఒరేయ్ పిచ్చి రాతల పెంకి..
ఎన్ని సార్లు చెప్పిన బుద్దిలేని donkey..
సూర్యోదయం కి కావాలి తూర్పు..
స్త్రీ కావాలి ఓర్పు..
బాధలో ఉన్నవాడికి కావాలి ఓదార్పు..
నా రాతలు కవిత ఎలా రాయాలో నేర్పు..
నువ్వు కవిత్వానికి పట్టిన తుప్పు..
తియ్యాలని ఉంది నా చెప్పు
అనుమానం వస్తే వేస్తాం అభియోగం..
అనుగ్రహం కోసం చేస్తాం యాగం.
నాగార్జున కొత్త సినిమా గగనం.
ntr ఎప్పుడు పెట్టుకున్తదో పెళ్ళికి లగ్నం..
చేస్తాను నీ చేత్తరాతలను మంటలో భగ్నం..
మా చేతిలో దెబ్బలు నీ తధ్యం
పెళ్ళిలో జరిగేది కన్యదార.
ప్రభుదేవకి ఇష్టం నయనతార..
భూమిలో పెడతారు మందుపాతర..
నాకు ఇష్టం అయిన చిత్రం సితార..
కవిత్వం అంటే ఇదేనా రా?
అర్ధంలేని పదాలతో మమ్మల్ని చంపకురా!
కింద కూర్చోవడానికి ఉపయోగం చాప.
మిద కూర్చోడానికి ఉపయోగం సోఫా.
Football కప్ పేరు ఫిఫా..
నీకు కవితలు చెప్పడానికి నా పనులు అని ఆప...
నీకు బలుప?
నువ్వుకవితకి పట్టిన కలుపా!


ఆవేశాపడితే వచ్చేది ఆయాసం..
ఆనందంలో వచ్చేది సంతోషం.
ఓపిక లేనప్పుడు వచెది నీరసం..
అప్పుడు తీసుకోవాలి నిమ్మ రసం.
నీ కవితలకు ప్రాస అనవసరం..
ఇక్కడ నుండి వెళ్ళిపోవడం మాకు అవసరం.
sound పెడితే వచ్చేది సోద..
దోమలు చెవి దగ్గర చేస్తాయి రోద.
పెద్దవాళ్ళు వినేది పురాణ గాదా.
జయం సినిమాలో హీరోయిన్ సదా.
నా చావు రాదా.?
వీడి కవితలు కన్నా అదే మంచిది కదా!
schoolki వెళ్తారు పిల్లలు..
దొంగచాటుగా పాలు తాగుతాయి పిల్లులు..
మంచం మిద ఉంటాయి నల్లులు.
మీదపడితే అరిష్టం అంటారు బల్లులు..
పట్టుకున్తము నీ కాలు.
ఇంకా నీ కవితలు మాకు చాలు
పేచీపెడుతుంది పాపాయి..
కష్టపడితే వస్తుంది రూపాయి..
శిల్పం కావాలి అంటే కావాలి ఒక రాయి..
రిక్షా వాడు వస్తాడు ఇస్తేనే కిరాయి..
నువ్వు చెత్త రాతలు అన్ని రాయి..
ఎప్పుడో నేనే తీసేస్తాను నీ చెయ్యి.
పెళ్ళికి కావాలి పసుపుత్రాడు.
గేదెలను పెంచుతాడు పాలవాడు..
తూకం తప్పు వేస్తాడు అమ్మేవాడు..
కష్టాలు కడలి ఈదాలి మనిషి అనేవాడు.
ఈ తిక్క సన్నాసి ఎన్ని చెప్పిన వినడు.
నువ్వు అయ్యావు మా పాలిట యముడు..
సరుకుల రవాణాకి కావాలి lorry..
అమ్మాయికి బాగుంటుంది sarry..
ఈ కవిత వింటే నా pyari.
చేసుకోదా నన్ను బార్తగా ఏరికోరి..
ఏమిటిరా మాకు ఈ చెత్త కవితల ఝారి..
కళ్ళలో కొడత కొరివి కారం నూరి
లాలూ ఉండేది బీహార్..
నేరుస్తులు వెళ్ళేది తిహార్..
బాగుంది అనిపించింది అవతార్..
నా కవితలకు మీకు చేయాలనీ ఉంది కదా సత్కార్..
ఒరేయ్ బేకార్...
అపకపోయవో ఎక్కిస్తాను నీ మిద నా కార్.
పళ్ళు ఉంటాయి చెట్టుకి..
skrewdriver అవసరం నట్టుకి..
ఎంతో crazy ఉంది పట్టుచిరకి.
చాల మంది వెళ్తారు తిరుపతి కొండకి ...
నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి..
నాకు పిచ్చి ఎక్కింది వీడి తిక్కకి ..


ఆరోగ్యానికి ఇష్టం పళ్ళు.
నాకు ఇష్టం ఐష్ కళ్ళు.
జ్వరం వస్తే వేడిగా ఉంటుంది ఒళ్ళు.
నా కవితలకి కలుగుతుంది గుండె జల్లు.
నీ కవిత మా గుండెలో గుచ్చినది ముళ్ళు.
నేను కొట్టాను అంటే పెడతావు కన్నిలు
దాసరిగారు తీసారు మేస్త్రి..
అల్లరి నరేష్ అన్నాడు సీమశాస్త్రి..
NTR అయ్యాడు కంత్రి..
కవిత్వంలో నేనే జగత్జంత్రి..
ఒరేయ్ ఏమిటరా ఇది ..మురికి కూపపు మంత్రి..
చేతబాడిచేస్తాను నీకు ఈ రోజు రాత్రి..
చిరంజీవిని అన్నారు అన్నయ...
అమ్మాయిలుతో తిరిగితే అంటారు కన్నయ.
రామాలయంలో ఉంటాడు రామయ్య ..
నా కవిత దారకి అడుకట్ట వేయడం ఎవరితరం కాదయ్యా..
అపలేదో నీ చెత్త రాత..
నీ తోలు వదిలేల కొడత...
నా ప్రేమ పేరు వందన.
ఆమె ఊ అంటే ఆమె కాళ్ళకి అందాన.
ఆమె ఓకే అంటే తీసుకు వెళ్తా చందన..
పెట్టనివన్ను ఆమె కాలు కిందన..
ఈ విషయం అమ్మాయి అన్నయకి చెప్పాన...
LIC పాలసీ తీస్తా ఒకటి నీ పేరు మీదన.
నాకు నేనే సాటి..
నాకు ఎవేరు లేరు పోటి.
అన్నిట్లో నేనే ఘనాపాటి ..
గెలుపు నాకు పరిపాటి..
అపకపోయవో నీ సుత్తి.
తీస్తాను నా కత్తి